DSSSB Jobs 2025 – 1676 వార్డర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
వార్డర్ పోస్టుల నోటిఫికేషన్ 2025 – 1676 ఉద్యోగాలు DSSSB Jobs 2025 నోటిఫికేషన్ వచ్చేసింది! 10+2 అర్హత ఉన్న యువతకు ఇక మంచి అవకాశమే అందుబాటులోకి వచ్చింది. తాజాగా విడుదలైన నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1676 వార్డర్ (Warder) పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఇది జైళ్ల విభాగానికి సంబంధించిన పర్మనెంట్ జాబ్స్ కావడంతో చాలా మంది యువత ఎదురుచూస్తున్న అవకాశం ఇదే. శారీరక పరీక్ష, కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT) ద్వారా ఎంపిక ప్రక్రియ … Read more