8th అర్హత తో ఏపీ జైళ్ల శాఖలో ఉద్యోగాలు అప్లికేషన్ Email చేస్తే చాలు | Andhra Pradesh Prisons Department Notification 2025
8th అర్హత తో ఏపీ జైళ్ల శాఖలో ఉద్యోగాలు అప్లికేషన్ Email చేస్తే చాలు | Andhra Pradesh Prisons Department Notification 2025 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జైలు శాఖ (Prisons Department) ద్వారా కొత్తగా డీ-అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. డ్రగ్స్ వాడకం తగ్గించడానికి, అవగాహన కల్పించడానికి, అలాగే చికిత్స అందించడానికి ఈ సెంటర్లు ప్రారంభమవుతున్నాయి. ఈ సెంటర్లలో పని చేసే సిబ్బందిని తాత్కాలికంగా నియమించేందుకు అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలు కడప … Read more