AIIMS CRE Recruitment 2025 1383 Group B మరియు Group C పోస్టులకి భారీ నోటిఫికేషన్ | Latest Govt jobs In telugu
AIIMS CRE Recruitment 2025 1383 Group B మరియు Group C పోస్టులకి భారీ నోటిఫికేషన్ – పూర్తి వివరాలు తెలుగులో దేశవ్యాప్తంగా ఉన్న AIIMS కేంద్రాల్లో ఉద్యోగం అంటే చాలా మందికి ఒక గౌరవం, ఒక స్థిరమైన కెరీర్. వైద్య రంగం, టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్, సపోర్ట్ స్టాఫ్ ఇలా దాదాపు ప్రతీ శాఖలో కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండదు, కానీ ఈసారీ అయితే AIIMS ఒకేసారి 1383 పోస్టులు విడుదల చేసింది. ఇవన్నీ … Read more