Amazon Virtual Customer Support Jobs 2025 – ఇంటి నుండే Work From Home Job in Telangana & AP
Amazon Virtual Customer Support Jobs 2025 – ఇంటి నుండే పని చేసే గోల్డెన్ ఛాన్స్ మన ఆంధ్రా, తెలంగాణ స్టూడెంట్స్ కి, జాబ్ కోసం వెతుకుతున్న వాళ్లకి Amazon నుంచి మళ్ళీ ఒక మంచి అవకాశం వచ్చింది. మనందరికీ తెలిసినట్టే Amazon అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీ. ఇప్పుడు ఈ కంపెనీ Virtual Customer Support Associate పోస్టులకి నేరుగా రిక్రూట్‌మెంట్ చేస్తోంది. ఈ ఉద్యోగం ప్రత్యేకత ఏమిటంటే, బయటకు వెళ్లాల్సిన అవసరం … Read more