ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ లో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | తెలుగు భాష వస్తే.. వెంటనే అప్లై చేయండి | Andhra Pradesh Grameena Bank Notification 2025 Apply Now | Latest Govt Jobs In Telugu
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ (APGB)లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు Andhra Pradesh Grameena Bank Notification 2025 : మన ఊళ్లలో, మండలాల్లో, గ్రామాల్లో చాలా మంది బ్యాంకు గురించి అవగాహన లేక ఇబ్బంది పడుతుంటారు. వాళ్లకి డబ్బు సేవ్ చేసుకోవడమా, పేదలకి సాయం చేసే పథకాల గురించైనా పూర్తిగా తెలీదు. ఇలాంటి చోట్ల ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంచడం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. అదే పని చేసే ఉద్యోగాలకోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ … Read more