Andhra University Recruitment 2025 – Lower Division Clerk & Various Posts | AP Govt Jobs Telugu
ఆంధ్రా యూనివర్సిటీ రిక్రూట్మెంట్ 2025 – లోయర్ డివిజన్ క్లర్క్ మరియు ఇతర పోస్టుల వివరాలు తెలుగులో Andhra University Recruitment 2025 విశాఖపట్నంలో ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి పేరున్న విశ్వవిద్యాలయం. ఈ యూనివర్సిటీ నుంచి ప్రతీ ఏడాది ఎన్నో విద్యార్ధులు ఉన్నత స్థాయికి ఎదుగుతుంటారు. ఇప్పుడు ఈ ప్రసిద్ధ యూనివర్సిటీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025 సంవత్సరానికి సంబంధించి “Lower Division Clerk (LDC)” మరియు మరికొన్ని … Read more