AP Anganwadi Notification 2025 | ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ హెల్పర్ 4,687 జాబ్స్ – 10th Pass కి ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ నోటిఫికేషన్ 2025 – 10వ తరగతి తో 4,687 హెల్పర్ ఉద్యోగాలు పరిచయం AP Anganwadi Notification 2025 ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు మరో అద్భుతమైన అవకాశం వచ్చింది. అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం 2025లో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది. మొత్తం 4,687 ఖాళీల కోసం ఈ నోటిఫికేషన్ రానుంది. ముఖ్యంగా స్థానిక మహిళలకు మాత్రమే ఈ అవకాశం ఇవ్వబడుతుంది. అంటే, ఎవరు ఏ జిల్లాకు చెందినవారో, వారు … Read more