Annadata Sukhibhava Status Check 2025 : ఏ రైతుకి అర్హత ఉంది? పూర్తి వివరాలు
అన్నదాత సుఖీభవ – మళ్ళీ ఫిరాయించిన పథకం Annadata Sukhibhava Status Check : ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతులకు ఊరట కలిగించేందుకు మొదటిసారిగా 2019లో అప్పటి ప్రభుత్వ హయాంలో “అన్నదాత సుఖీభవ” పథకం ప్రవేశపెట్టారు. అయితే తర్వాత అది నిలిచిపోయింది. ఇప్పుడు అదే పథకాన్ని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మళ్లీ మొదలుపెట్టింది. ఆ పథకం ప్రకారం రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందించనున్నారు. ఎవరు అర్హులు? ఇప్పుడు పెద్దగా అందరికీ డౌట్ ఏంటంటే … Read more