OICL AO Recruitment 2025 : అప్లికేషన్ లింక్, సెలెక్షన్ ప్రాసెస్, స్కేల్-I సెలరీ ఎంత? | The Oriental Insurance Company Ltd. Assistant Officer Recruitment
ఓరియంటల్ ఇన్షూరెన్స్ కంపెనీ AO-I (అసిస్టెంట్ ఆఫీసర్-స్కేల్ I) రిక్రూట్మెంట్ 2025: మీరు కూడా దరఖాస్తు చెయ్యాలనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ పూర్తిగా మీ కోసమే! OICL AO Recruitment 2025 ఇంతకీ ఈ నోటిఫికేషన్ ఏంటంటే, ఓరియంటల్ ఇన్షూరెన్స్ కంపెనీ 300 అసిస్టెంట్ ఆఫీసర్లను (285 జనరలిస్ట్, 15 హిందీ ఆఫీసర్లు) భర్తీ చేయడానికి దరఖాస్తులు పిలుపు చేస్తోంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం అనే సుస్థిర కెరీర్ మొదలు పెట్టాలనుకుంటున్న యువకులకు ఇది బంగారు అవకాశం. … Read more