AP DSC Merit List 2025 | జిల్లా & Subject Wise Selection List Check Online – apdsc.apcfss.in
AP DSC Merit List 2025 – జిల్లా, సబ్జెక్ట్ వారీ వివరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా కాలం తర్వాత పెద్ద ఎత్తున టీచర్ పోస్టుల కోసం జరిగిన మెగా DSC 2025 పరీక్షలకు సంబంధించి ప్రాథమిక మెరిట్ జాబితాను ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ మెరిట్ లిస్ట్ కోసం చాలా మంది అభ్యర్థులు చాలా రోజులు ఎదురుచూశారు. చివరికి అధికారిక వెబ్సైట్ ద్వారా జిల్లా వారీగా, సబ్జెక్ట్ వారీగా వివరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక ఇప్పుడు … Read more