WCD Telangana Recruitment 2025 | తెలంగాణ నర్స్, చౌకిదార్, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాల పూర్తి వివరాలు
WCD Telangana Recruitment 2025 – నర్స్, చౌకిదార్, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాల వివరాలు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు విడుదలయ్యాయి. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ (WCD Telangana) నుంచి నర్స్, చౌకిదార్, సెక్యూరిటీ గార్డ్ పోస్టుల కోసం నోటిఫికేషన్ బయటకు వచ్చింది. ఈ పోస్టులు హైదరాబాద్‌లోని ఆఫీసుల్లో ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఉద్యోగాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇంటర్మీడియట్ లేదా పది … Read more