APPSC Recruitment 2025 – Junior Accounts Officer, Senior Accountant, Junior Accountant Jobs | APPSC అకౌంట్స్ పోస్టుల పూర్తి వివరాలు
APPSC Recruitment 2025 – Junior Accounts Officer, Senior Accountant, Junior Accountant పూర్తి వివరాలు తెలుగులో పరిచయం అందరికీ నమస్కారం! ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి ఇంకో గుడ్ న్యూస్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 2025లో కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇది Notification No. 27/2025, తేదీ 24 సెప్టెంబర్ 2025. ఈ నోటిఫికేషన్ ద్వారా Junior Accounts Officer (JAO), Senior Accountant (SA), … Read more