Secunderabad Army Rally: సికింద్రాబాద్లో అగ్నిపథ్ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగబోతోంది!
సికింద్రాబాద్లో భారీ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ Secunderabad Army Rally: ఈ సంవత్సరం తెలంగాణ యువత కోసం మంచి వార్త. సైన్యంలో చేరాలని కలలు కనేవాళ్ల కోసం కేంద్రం కొత్తగా ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్ కింద, సికింద్రాబాద్లో ఒక పెద్ద రిక్రూట్మెంట్ ర్యాలీ జరగబోతుంది. ఇది జూలై ముప్పై ఒక్కటవ తేది నుంచి ప్రారంభమై సెప్టెంబర్ పద్నాలుగో తేదీ వరకు సాగనుంది. ఈ ర్యాలీ ఏఓసీ సెంటర్ పరిధిలో ఉన్న జోగిందర్ సింగ్ స్టేడియంలో జరుగుతుంది. ఇది … Read more