North East Frontier Railway Recruitment 2025 | latest Govt Jobs
North East Frontier Railway Recruitment 2025 | latest Govt Jobs పరిచయం రైల్వే ఉద్యోగాలంటే ఎప్పుడూ craze వేరేగా ఉంటుంది. ముఖ్యంగా sports quota jobs కి demand ఎక్కువ. ఇప్పుడు North East Frontier Railway నుంచి 2025లో కొత్త notification రిలీజ్ అయ్యింది. మొత్తం 56 స్పోర్ట్స్ పర్సన్స్ పోస్టులు fill చేయబోతున్నారు. Assam, Bihar, West Bengal states లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. Online ద్వారా apply చేయాలి. … Read more