SGPGIMS Non Teaching Recruitment 2025 : గ్రూప్ B, C, D పోస్టులకు భారీ నోటిఫికేషన్!
SGPGIMS నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ 2025 – గ్రూప్ B, C, D పోస్టులకు చక్కటి అవకాశం! SGPGIMS Non Teaching Recruitment 2025 : లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SGPGIMS) నుంచి 2025 సంవత్సరానికి సంబందించిన బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈసారి నాన్-టీచింగ్ విభాగంలో గ్రూప్ B, C, D పోస్టుల్ని నేరుగా భర్తీ చేయబోతున్నారు. ఉత్తరప్రదేశ్ లో సెంటర్ ఉండినా, ఇది దేశవ్యాప్తంగా ఉండే ఉద్యోగాలలో … Read more