ట్రైనింగ్ లోనే 50,000/- జీతం || HCSL Executive Trainee Recruitment 2025
HCSL Executive Trainee Recruitment 2025 : హూఘ్లీ కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (HCSL) అనేది కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ కు చెందిన పూర్తి స్వామ్యంలోని అనుబంధ సంస్థ. ఇది ఇప్పుడు 2025-26 సంవత్సరానికి గాను ‘ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ’ పోస్టుల భర్తీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులు నావల్ ఆర్కిటెక్చర్, మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ విభాగాల్లో ఉన్నాయి. ఇంజినీరింగ్ విద్యార్థులకి ఇది మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఖాళీల వివరాలు: ఈ నియామక ప్రక్రియలో మొత్తం … Read more