Bharat Bandh Tomorrow 2025 | స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్ కు సెలవు ? పూర్తి వివరాలు!
భారత్ బంద్ రేపు – జనజీవనానికి అడ్డంకి అవుతుందా? Bharat Bandh Tomorrow 2025 : రాష్ట్రంలో రాజకీయంగా, సామాజికంగా కాస్తా ఊపిరి పీల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్న మన దేశానికి ఇప్పుడు మరోసారి బంద్ భూతం ఎదురైంది. ఇప్పటికే కాస్త అసహనం పెరిగిన పౌరులు, ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు ఇప్పుడు ఈ బంద్ ప్రకటనతో మరోసారి అప్రమత్తమవుతున్నారు. రేపటి రోజున అంటే జూలై 9, 2025 (మంగళవారం) నాడు భారత్ బంద్ పిలుపునిచ్చారు. ఈ బంద్ కు … Read more