Firstsource Chat Process Jobs Hyderabad 2025 | ఫ్రెషర్స్ కి Non Voice ఉద్యోగాలు పూర్తి వివరాలు
Firstsource Chat Process Jobs Hyderabad 2025 – పూర్తి వివరాలు పరిచయం ఇప్పుడున్న కాలంలో చాలా మంది యువతకు BPO/BPM రంగంలో మంచి అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో call centers, process jobs ఎక్కువగానే ఉంటాయి. కానీ voice process jobs అంటే కొంతమంది ఇష్టపడరు. దానికి కారణం ఎక్కువగా calls handle చేయాలి, targets ఉంటాయి, stress ఉంటుంది. అలాంటి వాళ్లకు Non Voice Process అంటే పెద్ద … Read more