CBIC Recruitment 2025 : కేవలం 10th అర్హతతో అటెండర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
CBIC Recruitment 2025 – కేవలం 10వ తరగతి అర్హతతో క్యాంటీన్ అటెండెంట్ ఉద్యోగాలు | ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తి వివరాలు దేశంలోని నిరుద్యోగ యువతకు మరో సువర్ణావకాశం వచ్చింది. కేంద్ర ప్రభుత్వ శాఖ అయిన కష్టమ్స్ చీఫ్ కమిషనర్ కార్యాలయం (Customs Chief Commissioner Office) నుంచి కొత్తగా CBIC Recruitment 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈసారి క్యాంటీన్ అటెండెంట్ (Canteen Attendant) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పదో తరగతి (10th Class) … Read more