Central Railway Recruitment 2025 – సెంట్రల్ రైల్వే 2418 పోస్టులు | Apply Online
సెంట్రల్ రైల్వే భారీ నోటిఫికేషన్ 2025 – మొత్తం 2418 పోస్టులు Central Railway Recruitment 2025 నోటిఫికేషన్ ముఖ్యాంశాలు సంస్థ పేరు: సెంట్రల్ రైల్వే (Central Railway) పోస్టు పేరు: Act Apprentice (శిక్షణార్థులు) మొత్తం ఖాళీలు: 2418 ఆన్లైన్ అప్లికేషన్ మొదలు: 16-08-2025 చివరి తేదీ: 15-09-2025 రాత్రి 5 గంటలలోపు అప్లై వెబ్సైట్: rrccr.com క్లస్టర్ & పోస్టుల వివరాలు 1. ముంబై క్లస్టర్ – 1649 పోస్టులు Fitter, Welder, Carpenter, … Read more