Hyderabad Freshers Jobs 2025 | జెన్‌పాక్ట్ International Chat Process Walk-in @ Uppal, Hyderabad
Hyderabad Freshers Jobs 2025 | జెన్‌పాక్ట్ International Chat Process Walk-in @ Uppal, Hyderabad హైదరాబాద్‌లో ఉద్యోగాలు వెతుకుతున్న ఫ్రెషర్స్‌కి మంచి అవకాశమొచ్చింది. ఈసారి జెన్‌పాక్ట్ (Genpact) అనే ఇంటర్నేషనల్ కంపెనీ నేరుగా వాక్-ఇన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. స్పెషల్‌గా ఇంటర్నేషనల్ చాట్ సపోర్ట్ పోస్టుల కోసం కొత్తగా చదువు పూర్తిచేసుకున్న వాళ్లని తీసుకోవడానికి ఇది మంచి ఛాన్స్. జెన్‌పాక్ట్ గురించి చాలా మందికి తెలిసిందే. ఇది ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ. టెక్నాలజీ, బిజినెస్ … Read more