DSSSB Recruitment 2025 : సబ్ ఆర్డినేట్ సర్వీసెస్ గ్రూప్ బీ, సి జాబ్స్ భారీ నోటిఫికేషన్ విడుదల
DSSSB Recruitment 2025 : సబ్ ఆర్డినేట్ సర్వీసెస్ గ్రూప్ బీ, సి జాబ్స్ భారీ నోటిఫికేషన్ విడుదల ఢిల్లీ సబ్ ఆర్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ (DSSSB) నుంచి 2025కి సంబంధించి ఒక పెద్ద నోటిఫికేషన్ విడుదల అయింది. 2/2025 Advertisement Number తో ఈ నోటిఫికేషన్ విడుదల కాగా, మొత్తం 615 పోస్టులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వీటిలో Accountant, UDC, Forest Guard, Junior Engineer, Programmer, Pharmacist, Music Teacher … Read more