AP District Court Jobs : 8th అర్హతతో రాత పరీక్ష లేకుండా జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ నోటిఫికేషన్ వచ్చేసింది
ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాలు 2025 – 8వ తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు AP District Court Jobs : రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని జిల్లా కోర్టు పరిధిలో పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (APSLSA) ఇటీవల ఒక కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, కర్నూలు జిల్లా … Read more