DRDO SSPL Recruitment 2025 – DRDO ప్రాజెక్ట్ అసిస్టెంట్, MTS ఉద్యోగాల పూర్తి వివరాలు | Walk-in Interview
DRDO SSPL Recruitment 2025 – ప్రాజెక్ట్ అసిస్టెంట్, MTS పోస్టుల పూర్తి వివరాలు పరిచయం అందరికీ తెలిసినట్టు DRDO అంటే మన దేశ రక్షణ వ్యవస్థలో చాలా పెద్ద రోల్ ఉన్న సంస్థ. DRDO లో పనిచేయాలని అనేది చాలామందికి కల. ఆ కలను నిజం చేసుకునే మంచి అవకాశం ఇప్పుడు వచ్చింది. DRDO Solid State Physics Laboratory (SSPL), న్యూ ఢిల్లీ లో వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా కొత్త ఉద్యోగాలు భర్తీ చేయబోతుంది. … Read more