AP DSC Final Key Released – ఫైనల్ కీ విడుదల అయింది, ఒక్కసారి మీ ఆన్సర్స్ చెక్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ ఫైనల్ కీ విడుదల – పూర్తి వివరాలు మీకోసం AP DSC Final Key Released : అయ్యా అమ్మలూ, చాలాసేపు వెయిట్ చేసి చూస్తున్నవారికి మెగా డీఎస్సీ విషయమై ఒక్క clarity వచ్చేసింది. ఫైనల్ కీ వదిలేశారు. ముందు ప్రాథమిక కీ ఇచ్చారు కదా… దానిపై చాలామంది అభ్యంతరాలు పెట్టారు. వాటన్నింటినీ చూసి, చివరికి ఈ ఫైనల్ కీని అధికారికంగా ప్రకటించారు. ఇకపై ఈ కీ మీద ఎవరైనా మాట్లాడేది లేదు … Read more