Sutherland Jobs : ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలు – హైదరాబాద్ లోనే డైరెక్ట్ ఇంటర్వ్యూ
సధర్లాండ్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలు – హైదరాబాద్ లోనే డైరెక్ట్ ఇంటర్వ్యూ! Sutherland Jobs : ఇంటర్వ్యూ నేరుగా జరుగుతున్న సుస్థిరమైన ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం రావాలని చూస్తున్నవారికోసం ఇది మంచి అవకాశం. హైదరాబాద్ లో సధర్లాండ్ అనే పేరున్న BPO కంపెనీ ఇప్పుడు ఇంటర్నేషనల్ వాయిస్ & సెమీ వాయిస్ ప్రాసెస్ పోస్టుల కోసం భారీగా భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రత్యేకత ఏమంటే – వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, పూర్తిగా ఆఫీస్ నుండి … Read more