Free Electric Vehicles for Women – తెలంగాణ EV పాలసీ 2025 పూర్తి వివరాలు
తెలంగాణ ప్రభుత్వ EV పాలసీ 2020–2030 క్రింద 5000 ఉచిత ఎలక్ట్రిక్ వాహనాలు – మహిళలకు కొత్త స్కీమ్ Free Electric Vehicles for Women : తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన “EV Policy 2020–2030” కింద మహిళలకు పెద్దపీట వేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా 5000 ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీకి రంగం సిద్ధం చేసింది. ఈ వాహనాల్లో ఎక్కువగా మూడు చక్రాల ఆటోలు, కొన్ని రెండు చక్రాల వాహనాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన తక్కువ … Read more