AP Fee Reimbursement 2025 Released : విద్యార్థులకు శుభవార్త

ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు వచ్చేశాయి – చదువుతున్న విద్యార్థులకి ఓ పెద్ద ఊరట Fee Reimbursement : ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు ఒక్క మాట చెప్తే చాలు – ఈసారి బాగా క్లియర్‌గా, సమయానికి స్టూడెంట్ల మనసు గెలిచింది. ఈ 2024-25 ఏడాదికి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల చాలా మందికి కొత్త ఊపిరి వచ్చినట్టుంది. ఇప్పటి వరకూ “ఎప్పుడివ్వబోతారో?”, “క్యాలేజీ వాళ్లు హాల్‌టికెట్లు ఇవ్వట్లేదే!” అనేదే గొడవ. కానీ ఇప్పుడు ప్రభుత్వం క్లియర్‌గా అడుగులు వేసింది. … Read more

You cannot copy content of this page