Firstsource jobs 2025 : 12th/Degree వాల్లకి ట్రైనింగ్ తో జాబ్ – జీతం ₹25,000 వరకు!
ఫస్ట్సోర్స్ కంపెనీలో 30 రోజుల ట్రైనింగ్ తర్వాత పర్మినెంట్ జాబ్ – AP/TS నిరుద్యోగులకు మంచి అవకాశం Firstsource jobs 2025 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లోని యువతకి ఇది ఒక మంచి ఛాన్స్. ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో మంచి పేరు సంపాదించుకున్న ఫస్ట్సోర్స్ కంపెనీ (Firstsource) తాజాగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వాయిస్ ప్రాసెస్ పోస్టుల్ని భర్తీ చేయబోతున్నారు. ఇది నేరుగా కంపెనీ నుండి వచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ కావడంతో మధ్యవర్తులు, కన్సల్టెన్సీలు … Read more