India Post GDS Recruitment 2026 – 38,000 కంటే ఎక్కువ పోస్టులకు భారీ నోటిఫికేషన్
India Post GDS Recruitment 2026 – 38,000 కంటే ఎక్కువ పోస్టులకు భారీ నోటిఫికేషన్ పోస్టల్ శాఖ నుండి వచ్చే గ్రామీణ పోస్టల్ ఉద్యోగాలు అంటే యువత అంతా చాలా ఆసక్తిగా చూసే రిక్రూట్మెంట్స్. ఎందుకంటే ఈ ఉద్యోగాల్లో పరీక్షలు ఉండవు, ఇంటర్ లేదా డిగ్రీ అక్కర్లేదు, పదో తరగతి మార్కుల ఆధారంగా నేరుగా ఎంపిక చేయడం వల్ల సాధారణ కుటుంబాల్లో ఉన్నవారికి మంచి అవకాశమవుతుంది. గ్రామాల్లో ఉండే వారికి ఉంటే మరింత సూటవుతాయి. ఇప్పుడు … Read more