Gold Price Today in AP & Telangana – బంగారం ధర తలకిందులే
జూలై 2 బంగారం ధరలు – ఈరోజు తగ్గిందా పెరిగిందా చూడండి బాబు ఇప్పటికి బంగారం ధరలు అన్నీ పక్కా వచ్చేశాయి. జూలై 2 ఉదయం విడుదలైన రేట్లు చూస్తే, హైదరాబాద్‌తో పాటు మన ఆంధ్రా, తెలంగాణలో కూడా కొంత తేడా కనిపిస్తోంది. గతకొన్నాళ్లుగా పెరుగుతూ వస్తున్న ధరలు ఇప్పుడు కాస్త తగ్గినట్టు తెలుస్తోంది. బంగారం కొనాలని చూస్తున్న వాళ్లకి ఇది కాస్త ఊరటే అంటున్నారు బంగారంపురం వ్యాపారస్తులు. ఈ రోజు ఉదయం నుండి మార్కెట్లో రేట్లు … Read more