ICMR NIN Jobs 2025 : Hyd లో అసిస్టెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025
ICMR-NIN లో అసిస్టెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 | డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్లకి గోల్డెన్ ఆప్షన్ ICMR NIN Jobs 2025 : హైదరాబాద్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ICMR-NIN) వారు అసిస్టెంట్ (అడ్మినిస్ట్రేషన్) పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్)కి చెందిన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ పోస్టులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ విభాగంలో ఉన్నవే. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారో, వాళ్లకి … Read more