Gwyer Hall Recruitment 2025 – ప్రభుత్వ హాస్టల్ లో మెస్ హెల్పర్ ఉద్యోగాలు | Latest Govt Jobs In telugu
Gwyer Hall Recruitment 2025 – ప్రభుత్వ హాస్టల్ లో హెల్పర్/వార్డ్ బేరర్ ఉద్యోగాలు ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్న ప్రముఖ హాస్టల్లలో ఒకటైన గ్వయర్ హాల్ (Gwyer Hall) ఇప్పుడు కొత్తగా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ హాల్ అనేది యూనివర్సిటీ స్థాయి లో ఉన్న ఒక చారిత్రాత్మక మహిళా హాస్టల్. ఇక్కడ విద్యార్థులకు ఆహారం, వసతి, పరిశుభ్రత వంటి సేవలు అందిస్తారు. ఈ హాల్లో పని చేసే ఉద్యోగులు ప్రభుత్వ హోదాలో ఉంటారు. అందుకే … Read more