ICFRE Hyderabad Field Assistant Jobs 2025 – అడవి పరిశోధన ఉద్యోగాలు Walk-in Interview
ICFRE – Institute of Forest Biodiversity లో Field Assistant జాబ్స్ – పూర్తి వివరాలు ICFRE Hyderabad Field Assistant Jobs 2025 చెప్పుకుంటే, మన హైదరాబాద్ దగ్గర ఉన్న ICFRE – Institute of Forest Biodiversity (దీన్ని సింపుల్ గా IFB అంటారు) వాళ్లు Field Assistant పోస్టుల కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూలు పెట్టారు. ఎవరికైనా అడవుల్లో తిరగడం, మొక్కల గురించి, జంతువుల గురించి, పర్యావరణం గురించి ఇష్టం ఉంటే – … Read more