ఇంటెలిజెన్స్ బ్యూరో జాబ్ గెలవాలంటే ఇలా చదవాలి | IB ACIO 2025 Preparation Strategy Telugu
ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO-II జాబ్‌కు ప్రిపరేషన్ ఎలా చేయాలి? RK Logics APP ద్వారా సహాయం ఎలా పొందవచ్చు? IB ACIO 2025 Preparation Strategy Telugu : మన రాష్ట్రాల్లో ఎంతమంది విద్యార్థులు ప్రామిస్ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో చెప్పక్కర్లేదు. అలాంటి వారికోసం Intelligence Bureau (IB) ద్వారా విడుదలైన ACIO-II (Assistant Central Intelligence Officer Grade-II) నోటిఫికేషన్ 2025 లో బాగానే చర్చనీయాంశంగా మారింది. మంచి జీతం, … Read more