IB Security Assistant Recruitment 2025 – Apply for 4987 SA/Executive Vacancies
IB Security Assistant Recruitment 2025 :ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) నుంచి 2025లో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. దేశ భద్రతలో కీలకపాత్ర పోషించే ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి Security Assistant/Executive (SA/Exe) పోస్టుల భర్తీకి సంబంధించి మొత్తం 4987 ఖాళీలు ప్రకటించబడ్డాయి. పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులకు ఇది ఓ సూపర్ అవకాశం. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఈ ఉద్యోగాలు గ్రూప్ ‘C’, నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్ కేటగిరీలోకి వస్తాయి. ముఖ్యమైన తేదీలు: … Read more