10th అర్హతతో రాత పరీక్ష లేకుండా అటవీ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | IFB ICFRE Field Assistant Notification 2025 Apply Now
అటవీ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు – IFB ICFRE నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుగులో IFB ICFRE Field Assistant Notification 2025 : దేశవ్యాప్తంగా చాలా మంది అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా, ఎక్కువగా చదవని వారికీ కూడా సరైన అవకాశం దొరకాలని చాలా మంది ఆశపడుతుంటారు. అలాంటి వారికోసం ఇప్పుడు హైదరాబాద్లోని అటవీ శాఖ నుంచి ఒక మంచి అవకాశం వచ్చింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ (IFB), ఇది … Read more