Sutherland International Voice Walk in Hyderabad | Latest jobs in telugu
సదర్‌ల్యాండ్ మెగా వాక్-ఇన్ డ్రైవ్ 2025 – ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ పోస్టులకు భారీ నియామకాలు Sutherland International Voice Walk in Hyderabad హైదరాబాద్‌లోని ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ Sutherland సంస్థ నుంచి భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పుడు ఈ కంపెనీ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ విభాగంలో 100 పోస్టులు భర్తీ చేయబోతుంది. ఇది ఫ్రెషర్స్‌కి కూడా మంచి అవకాశం. ఈ ఉద్యోగానికి అనుభవం అవసరం లేకపోయినా, ఆంగ్ల భాషలో మాట్లాడే నైపుణ్యం … Read more