Indian Bank Apprentice Recruitment 2025 : గ్రామాల్లో బ్యాంక్ ట్రైనింగ్, ₹15,000 స్టైపెండ్
ఇండియన్ బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025 – పూర్తి వివరాలు తెలుగులో Indian Bank Apprentice Recruitment 2025 : ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యాక ఏం చేయాలి? అని తలపోస్తున్నవాళ్లకి గోల్డ్మెన్ ఛాన్స్ వచ్చేసింది. భారతదేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులలో ఒకటైన ఇండియన్ బ్యాంక్ 2025-26 ఏడాదికి 1500 అప్రెంటిస్ పోస్టులు కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలోకి అడుగు పెట్టాలనుకునే వాళ్లకి ఇది బాగా ఉపయోగపడే అవకాశం. సెలెక్ట్ అయ్యే వాళ్లకి … Read more