RRC WCR Apprentice Recruitment 2025 – 2865 పోస్టులు | Apply Online Notification in Telugu
RRC WCR Apprentice Recruitment 2025 – 2865 పోస్టులు ఖాళీ జాబ్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి పెద్ద గుడ్ న్యూస్ వచ్చింది. Railway Recruitment Cell (RRC), West Central Railway (WCR), Jabalpur నుంచి 2025-26 సం.కి Apprentices నియామకాలకి సంబంధించి పెద్ద నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈసారి మొత్తం 2865 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారిక ప్రకటనలో తెలిపారు. ఈ ఆర్టికల్లో నీకు నోటిఫికేషన్ పూర్తి వివరాలు – అర్హతలు, వయస్సు పరిమితి, … Read more