North Eastern Railway Recruitment 2025 – రైల్వేలో 1104 Apprentice ఉద్యోగాలు | 10th Pass ITI Jobs in Telugu | Govt Jobs
ఉత్తర తూర్పు రైల్వేలో భారీ ఉద్యోగాలు – 1104 అప్రెంటిస్ పోస్టులు, 10వ తరగతి అర్హతతో దరఖాస్తు చేసుకోండి North Eastern Railway Recruitment 2025 మన దేశంలో రైల్వే ఉద్యోగాలు అంటే ఎంతమందికి కలల వంటివో మనందరికీ తెలిసిందే. అలాంటి మంచి అవకాశమే ఇప్పుడు North Eastern Railway (NER) నుంచి వచ్చింది. ఈ సంస్థ తాజాగా 2025 సంవత్సరానికి 1104 Apprentice పోస్టుల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు గోండా, … Read more