IOCL Apprentice Notification 2025 – 475 ఉద్యోగాల కోసం అప్లికేషన్ ప్రారంభం
IOCL Apprentice Notification 2025 – 475 ఉద్యోగాల కోసం అప్లికేషన్ ప్రారంభం ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) నుంచి భారీ సంఖ్యలో అపెంటిస్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇది ప్రత్యేకంగా పుదుచ్చేరి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని యువత కోసం మంచి అవకాశంగా చెప్పొచ్చు. మొత్తం 475 ఖాళీల కోసం అభ్యర్థులను ఎంపిక చేయబోతున్నారు. ఈ పోస్టులకి ఒకే ఒక అప్లికేషన్ ఫారం … Read more