Southern Railway Apprentice Recruitment 2025 – సదర్న్ రైల్వే అప్రెంటిస్ నోటిఫికేషన్ 3518 పోస్టులు | Apply Online
సదర్న్ రైల్వే అప్రెంటిస్ నియామకాలు 2025 – 3518 పోస్టులు హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూర్, త్రివేండ్రం వంటి సదర్న్ రైల్వే కింద ఉన్న డివిజన్లలో కొత్తగా అప్రెంటిస్ ఉద్యోగాల కోసం భారీగా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మొత్తం 3518 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. వీటిలో ఫ్రెషర్స్, ఎక్స్-ఐటీఐ కేటగిరీ వాళ్లందరికీ అవకాశం ఉంది. అర్హతలు ఉన్న వాళ్లందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఒక గవర్నమెంట్ రైల్వే నోటిఫికేషన్ కావడంతో, ఎక్కువమంది యువత ఈ అవకాశాన్ని … Read more