CDFD Recruitment 2025 Hyderabad Govt Jobs Telugu Notification
CDFD Recruitment 2025 Hyderabad Govt Jobs Telugu Notification హైదరాబాద్‌లో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ సంస్థల్లో సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్లకు ఎక్కువగా ఆకర్షణీయంగా అనిపించే చోట్లలో BRIC-CDFD ఒకటి. పూర్తిపేరు Centre for DNA Fingerprinting and Diagnostics. బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ కింద నడిచే ఈ సంస్థ డిఎన్ఎ ఫింగర్‌ప్రింటింగ్, జన్యు వ్యాధుల డయగ్నోస్టిక్స్, ఆధునిక జీవవిజ్ఞాన రంగాల్లో హై క్వాలిటీ రీసెర్చ్, పబ్లిక్ సర్వీస్ రెండింటినీ కవర్ చేస్తుంది. … Read more