Konkan Railway Executive Jobs 2025 | Konkan రైల్వే Various Executive పోస్టులు – పూర్తి వివరాలు
Konkan Railway Executive Jobs 2025 | కాంకణ్ రైల్వే Various Executive పోస్టులు – పూర్తి వివరాలు పరిచయం మనదేశంలో రైల్వే ఉద్యోగాలకీ ఎప్పటిలాగే మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా technical side లేదా management side లో posts వస్తే competition ఇంకాస్త పెరుగుతుంది. ఇపుడు Konkan Railway Corporation Limited (KRCL) నుంచి freshగా ఒక notification విడుదలైంది. మొత్తం 16 Executive స్థాయి పోస్టులు కోసం recruitment చేపడుతున్నారు. Degree ఉన్నవాళ్లు, … Read more