India Post GDS Notification 2025 – పోస్టు శాఖ ఉద్యోగాలపై తాజా సమాచారం ఇదే!
ఇండియా పోస్టు GDS రిక్రూట్మెంట్ 2025 – నోటిఫికేషన్, అంచనా ఖాళీలు, తాజా అప్డేట్స్ India Post GDS Notification 2025 : భారతీయ పోస్టు శాఖ (India Post) త్వరలో Gramin Dak Sevak (GDS) రిక్రూట్మెంట్ 2025 రెండో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు సమాచారం. ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదైనా, గత సంవత్సరాల ట్రెండ్ ఆధారంగా 15,106 ఖాళీలతో కూడిన నోటిఫికేషన్ ఏ సమయంలోనైనా విడుదల అయ్యే అవకాశం ఉంది. GDS అంటే ఏమిటి? … Read more