CSIR NGRI Hyderabad Project Jobs 2025 – జియాలజీ, జియోఫిజిక్స్, ల్యాబ్ & మెడికల్ వాక్-ఇన్ ఇంటర్వ్యూలు

సిఎస్‌ఐఆర్ – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (హైదరాబాద్) లో ప్రాజెక్ట్ ఉద్యోగాల భర్తీ CSIR NGRI Hyderabad Project Jobs 2025 : హైదరాబాద్‌లో ఉన్న సిఎస్‌ఐఆర్ – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-NGRI) లో కొన్ని ప్రాజెక్ట్ ఆధారిత ఉద్యోగాలకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించబోతున్నారు. ఈ పోస్టులు అన్ని టైమ్‌బౌండ్ ప్రాజెక్ట్స్‌కి సంబంధించినవే. అంటే, ప్రాజెక్ట్ పూర్తి అయ్యే వరకే ఉద్యోగం ఉంటుంది. కాంట్రాక్ట్ నేచర్‌లో ఇవి ఉంటాయి, రెగ్యులర్ జాబ్స్ కావు. … Read more

You cannot copy content of this page