Meesho Recruitment 2025 – Meesho Jobs in Telugu | Apply Online
Meesho Recruitment 2025 – Meesho Jobs in Telugu | Apply Online ఉద్యోగం కోసం వెతుకుతున్న వాళ్లకి ఈ మధ్య మంచి అవకాశం వచ్చింది. మనందరికీ తెలిసిన Meesho అనే ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ, తాజాగా 2025 సంవత్సరానికి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల్లో ముఖ్యంగా అసోసియేట్ పోస్టులకు అభ్యర్థులను తీసుకోబోతున్నారు.ఈ ఉద్యోగాలు కొత్తగా డిగ్రీ పూర్తి చేసినవాళ్లకు, లేదా అనుభవం లేకుండా మొదలుపెట్టాలని అనుకునేవాళ్లకి బాగా సెట్ అవుతాయి. … Read more