Meesho Recruitment Coordinator Internship 2025 | మీషోలో HR ఇంటర్న్‌షిప్ అవకాశం – ₹35,000 జీతం | Apply Now
Meesho రిక్రూట్మెంట్ కోఆర్డినేటర్ ఇంటర్న్‌షిప్ 2025 – పూర్తి వివరాలు తెలుగులో Meesho Recruitment Coordinator Internshipఇప్పుడు ప్రైవేట్ కంపెనీల్లో కూడా మంచి కెరీర్ స్టార్టింగ్ ఇచ్చే ఇంటర్న్‌షిప్ అవకాశాలు చాలా పెరిగిపోయాయి. అలాంటి వాటిలో టాప్ స్థాయిలో ఉన్న సంస్థల్లో ఒకటి Meesho. ఈ కంపెనీ ఇప్పుడు “Recruitment Coordinator Internship 2025” కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ లేదా పోస్ట్‌గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన వారు, ముఖ్యంగా Human Resources ఫీల్డ్‌లో కెరీర్ మొదలుపెట్టాలని … Read more