ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO-II/ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 | IB ACIO Recruitment 2025
ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO-II/ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 – మొత్తం వివరాలు IB ACIO Recruitment 2025 : దేశ భద్రతా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) నుంచి 2025 సంవత్సరానికి సంబంధించి 3717 ACIO-II/Executive ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలు కేంద్ర హోంశాఖ ఆధీనంలో వస్తాయి. దేశ సేవ చేయాలనుకునే యువతకు ఇది అరుదైన అవకాశంగా చెప్పొచ్చు. ఇది ఒక కంప్లీట్ గైడ్ – ఇందులో ఉద్యోగ వివరాలు, వేతన … Read more